'ఒక్క క్షణం' రిలీజ్ డేట్ ను ఖరారు చేసేశారు!
- అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
- డిఫరెంట్ కాన్సెప్ట్ ను టచ్ చేసిన వి.ఐ.ఆనంద్
- ప్రధాన కథానాయికగా సురభి
- ఈ నెల 28వ తేదీన విడుదల
అలాంటి ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటం వలన, ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ తేదీని ఖరారు చేసేశారు. సురభి .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా, అల్లు శిరీష్ ఖాతాలో మరో హిట్ ను జమ చేస్తుందేమో చూడాలి.