'ఒక్క క్షణం' టీజర్ ను రేపే వదులుతున్నారు
- అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
- టీజర్ రిలీజ్ కి సన్నాహాలు
- కథానాయికగా సురభి
- ఈ నెల 29వ తేదీన రిలీజ్
దాంతో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు టీజర్ ను వదలనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు ఏర్పడటం ఖాయమనే నమ్మకంతో వున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.