నా డ్రైవింగ్ అంటే సునీల్ నాలుగు బెల్టులు పెట్టుకునేవాడు!: మంచు మనోజ్
- మంచు మనోజ్ తాజా చిత్రంగా 'ఒక్కడు మిగిలాడు'
- ప్రమోషన్స్ లో బిజీగా మనోజ్
- ఫ్రెండ్స్ తో కార్లో షికారు
- అదో యూటర్న్ కామెడీ
"ఫిల్మ్ సిటీని దాటుకుని ముందుకు వెళుతుండటంతో, "బాబోయ్ .. ఫిల్మ్ సిటీ దాటేశాం రా .." అనేవాళ్లు. "కొంచెం ముందుకెళ్లి యూటర్న్ తీసుకుందాం రా" అనే వాడిని. " ఎంత ముందుకు బాబాయ్ ..?" అంటూ అడిగేవారు. కంగారు పడకండిరా .. విజయవాడ వరకూ వెళ్లి యూ టర్న్ చేసుకుని వచ్చేద్దాం అని చెప్పేసి విజయవాడ తీసుకెళ్లిపోయేవాడిని" అని అన్నాడు. ఇలా 'యూటర్న్' కామెడీకి బలైన వాళ్లలో సునీల్ కూడా వున్నాడు. నా డ్రైవింగ్ అంటే సునీల్ నాలుగు బెల్టులు పెట్టుకునే వాడు" అంటూ మంచు మనోజ్ నవ్వేశాడు.