సామాన్య కార్యకర్తగానే పని చేస్తా!: రాహుల్ తో విజయశాంతి
- రాహుల్ గాంధీతో విజయశాంతి భేటీ
- కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగానే పనిచేస్తా: విజయశాంతి
ఈ సందర్భంగా కుంతియా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం విజయశాంతి పనిచేస్తారని అన్నారు. రాహుల్ని విజయశాంతి భేటీ అయిన నేపథ్యంలో ఆమెకు ప్రచార కమిటీలో స్థానం, ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.