'మెహబూబా' తాజా షెడ్యూల్ పంజాబ్ లో!
- ఆకాశ్ పూరి .. నేహా శెట్టి జంటగా 'మెహబూబా'
- హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి
- పంజాబ్ కి చేరుకున్న టీమ్
- ఆ తరువాత షూటింగ్ రాజస్థాన్ లో
అక్కడి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా పంజాబ్ చేరుకుని, రెండవ షెడ్యూల్ ను ఈ రోజు నుంచి మొదలుపెట్టింది. పంజాబ్ లోని ఇండో - పాక్ బోర్డర్ లో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత ఈ సినిమా టీమ్ రాజస్థాన్ వెళ్లనుంది. అక్కడ కూడా కొన్ని సీన్స్ ను .. సాంగ్స్ ను చిత్రీకరించనున్నారు. తెలుగులో చాలా గ్యాప్ తరువాత సందీప్ చౌతా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.