'జై లవకుశ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ దాచిపెట్టిన ఆ ఇద్దరి పేర్లూ ఎవరివో తెలిసిపోయింది!
- అప్పట్లో పేర్లు చెప్పబోనన్న ఎన్టీఆర్
- ఇప్పుడు వారెవరో చెప్పేసిన రచయిత కోన వెంకట్
- ఆ ఇద్దరూ కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళిలట
కానీ, తాజాగా రచయిత కోన వెంకట్ కు ఓ అభిమాని నుంచి సోషల్ మీడియాలో ఇదే విషయమై ఓ ప్రశ్న ఎదురైంది. ఆ వెంటనే క్లారిటీ ఇచ్చేసిన కోన వెంకట్, వారు కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పి, అభిమానులు ఓ 50 పర్సెంట్ సక్సెస్ అయ్యారని అన్నాడు. ఈ ప్రాజెక్టును ఎన్టీఆర్ ఓకే చేయడం వెనుక కొరటాల శివ కూడా ఉన్నాడని కోన వెంకట్ చెప్పేంతవరకూ ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.