హీరోగానే కాదు .. నిర్మాతగానూ సుధీర్ బాబు!
- 'భలేమంచి రోజు'తో సుధీర్ బాబుకి హిట్
- మంచి కథ కోసం కొంతకాలంగా వెయిటింగ్
- కొత్త దర్శకుడితో రీసెంట్ గా సెట్స్ పైకి
- కన్నడ భామ 'నాభా నతేష్' కథానాయిక
దాంతో ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కంటెంట్ పై గల నమ్మకంతో, తానే ఈ సినిమాను నిర్మించాలని సుధీర్ బాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. రవిబాబు దర్శకత్వం వహించిన 'అదుగో' సినిమాలో కథానాయికగా చేసిన 'నాభా నతేష్' ను .. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.