'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి స్పందన
- సినిమా వెనుక రాజకీయ కారణాలు లేవు
- వర్మ నిజాయతీ నచ్చింది
- ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది
ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా చిత్ర నిర్మాణాన్ని చేపడతామని అన్నారు. ఈ సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా తీయగలమని భావిస్తున్నామని చెప్పారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో తాను కలగజేసుకోబోనని... అదంతా వర్మనే చూసుకుంటారని తెలిపారు. వర్మ మీద తనకు 200 శాతం నమ్మకం ఉందని చెప్పారు.