అసెంబ్లీ సెట్లో పోసాని...'భరత్ అను నేను' చిత్రీకరణలో బిజీ!
- హైదరాబాదు శివార్లలో అసెంబ్లీ సెట్
- 'భరత్ అను నేను' సినిమా కోసం సెట్
- అసెంబ్లీ సెట్ లో సందడి చేసిన పోసాని, బెనర్జీ, జీవా
- 'స్పైడర్' ప్రమోషన్ లో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా చిత్రీకరణలో మహేష్ బాబు
పోసాని వున్న ఈ సినిమాలోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో బెనర్జీ, జీవా కూడా వున్నారు. 'స్పైడర్' సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు మరోపక్క, ఈ సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొంటుండడం విశేషం.