బాలయ్య సినిమాలో నటాషా హీరోయిన్ కాదట!
- కె.ఎస్. రవికుమార్ తో బాలయ్య
- ఆయనతో మూడవసారి నటిస్తోన్న నయనతార
- నటాషా కనిపించేది హీరోయిన్ గా కాదు .. కూతురుగా
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
కానీ ఈ సినిమాలో నటాషా దోషి హీరోయిన్ కాదుట .. నయనతార కూతురని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్యను నయనతార ప్రేమించినప్పటికీ, మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందట. అందుకు దారితీసే పరిస్థితులు ఆసక్తికరంగా వుంటాయనే టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్లో జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి. బాలకృష్ణ - నయనతార కాంబినేషన్లో రూపొందుతోన్న మూడవ సినిమా కావడంతో, అందరిలోను భారీ అంచనాలు వున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.