'జై లవకుశ' నుంచి తమన్నా హాట్ లుక్!
''స్వింగు జరా .. " అంటూ ఈ స్పెషల్ సాంగ్ సాగుతుందని అంటున్నారు. పోస్టర్ చూస్తే తమన్నా ఒక రేంజ్ లో అందాలు ఆరబోసినట్టు అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్స్ లో ఈ సాంగ్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ తో కలిసి కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో అలరించిందో .. అంతకుమించి ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.