స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడిన సాయిధరమ్ తేజ్?
ఈ విషయంలో తన తల్లిదండ్రులను ఒప్పించే పనిలో సాయిధరమ్ తేజ్ వున్నాడని అంటున్నారు. ఇక రెజీనా మాత్రం తన కెరియర్ పీక్ లో వున్న కారణంగా కొంతకాలం ఆగితే బాగుంటుందని అంటున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ మాత్రం వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతో చూడాలి మరి.