'అదుర్స్ 2' పై ఆసక్తి చూపుతోన్న వినాయక్!
అయితే 'అదుర్స్' సినిమా సీక్వెల్ చేయడానికి అంతకుముందు ఎన్టీఆర్ కూడా ఉత్సాహాన్ని చూపించాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై ఆయన అంతగా ఆసక్తి చూపక పోవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ఒకదానికొకటి పూర్తి భిన్నంగా వుండే సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. అందువలన ఆయన ఈ సీక్వెల్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.