రాశిఖన్నాతో పాటేసుకుంటోన్న ఎన్టీఆర్ !
సంగీత సాహిత్యాల పరంగానే కాకుండా, చిత్రీకరణ పరంగా కూడా ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా నుంచి 'లవ' పాత్రకి సంబంధించిన ఫస్టు లుక్ ను కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఆ పాత్రకి చెందిన టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. 'వినాయక చవితి' పండుగ సందర్భంగా ఎన్టీఆర్ తన అభిమానులకు ఇస్తోన్న కానుక ఇదే.