చైతూకి పోటీగా రంగంలోకి అల్లరి నరేశ్!
అయితే ఇదే రోజున నాగచైతన్య కథానాయకుడిగా రూపొందిన 'యుద్ధం శరణం' భారీ స్థాయిలో విడుదల కానుంది. చైతూ వరుస విజయాలతో వున్న కారణంగా ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. అందువలన 'మేడ మీద అబ్బాయి'కి ఈ సినిమా గట్టిపోటీ ఇచ్చే అవకాశం వుందని అంటున్నారు. తాను చాలా కాలంగా ఎదురుచూస్తోన్న సరైన హిట్ ను అల్లరి నరేశ్ ఈ సినిమాతో అందుకుంటాడేమో చూడాలి.