విక్రమ్ సార్ ను మిస్సవుతున్నా: తమన్నా
షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకోగా .. తమన్నా పోర్షన్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ .. అందమైన .. అద్భుతమైన జర్నీలా ఈ సినిమా షూటింగ్ కొనసాగిందని చెప్పింది. ఈ సినిమా యూనిట్ తో కలిసి పనిచేయడం ఓ అందమైన జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుందని అంది. తన పోర్షన్ పూర్తయిపోవడం వలన తాను విక్రమ్ సార్ ను మిస్సవుతున్నానని చెప్పుకొచ్చింది.