స్పెషల్ సాంగ్ అంటే కేథరిన్ ఉండాల్సిందే అంటున్నారట!
దాంతో తమ సినిమాల్లో స్పెషల్ సాంగ్ అనుకున్న దర్శక నిర్మాతలు ముందుగా కేథరిన్ పేరునే ప్రస్తావిస్తున్నారట. గ్లామర్ పరంగా కేథరిన్ కి వంక బెట్టాల్సిన పనేలేదు. సాంగ్ బాగుండాలే గానీ అమ్మడు దుమ్ముదులిపేస్తుంది. అందువలన స్పెషల్ సాంగ్స్ కోసం ఆమెను సంప్రదిస్తున్నవారి సంఖ్య పెరుగుతోందట. అయితే భారీ స్థాయిలో పారితోషికం వుంటేనే ఆమె ఓకే చెబుతోందనే టాక్ వినిపిస్తోంది.