దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరం: వైఎస్ అవినాశ్ రెడ్డి
- బోడపాడులో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను అడ్డుకుంటున్నారన్న అవినాశ్
- వైసీపీ నేతలను పీఎస్ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని మండిపాటు
- దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారని వ్యాఖ్య
దేవుడిని సైతం రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని, దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారని కూటమి నేతలు గ్రహించాలని హితవు పలికారు. భవిష్యత్తులో ప్రతి విషయానికి కూటమి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అవినాశ్ రెడ్డి హెచ్చరించారు.