ముంబై మేయర్ ఎన్నికపై వీడిన పీటముడి.. బీజేపీ అభ్యర్థికే పట్టం!
- డిప్యూటీ మేయర్ సీటుతో సరిపెట్టుకున్న షిండే శివసేన
- మేయర్ బరిలో బీజేపీ అభ్యర్థి రీతూ తావ్డే
- పాతికేళ్ల తర్వాత శివసేన పార్టీ చేజారిన మేయర్ సీటు
5వ వార్డు నుంచి గెలిచిన సంజయ్ శంకర్ ఘాడీని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. డిప్యూటీ మేయర్ పదవికి పార్టీలోని నలుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. దీంతో సంజయ్ శంకర్ ఘాడీ వచ్చే 15 నెలల పాటు డిప్యూటీ మేయర్ గా కొనసాగుతారని, ఆ తర్వాత మరో అభ్యర్థిని శివసేన ఆ సీట్లో కూర్చోబెడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.