జపాన్లో భూకంపం... కొత్త సంవత్సరాది వేళ కలవరం
- నోడా ప్రాంతంలో భూకంపం
- రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం
- నోడాకు 91 కిలోమీటర్ల దూరంలో, 19.3 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
ఈ నెల 8వ తేదీన జపాన్ తూర్పు తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం విదితమే. ఆ సమయంలో పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం డిసెంబర్ 12న 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.