నాయుడుపేటలో తల్లి సమాధి వద్ద నివాళులు అర్పించిన మంచు లక్ష్మి
- తిరుపతి జిల్లా నాయుడుపేట వచ్చిన మంచు లక్ష్మి
- తల్లి సమాధిని సందర్శించిన వైనం
- భావోద్వేగాలకు లోనైన మంచు లక్ష్మి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "అమ్మ లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఆమె జ్ఞాపకాలు నన్ను ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాయి" అని భావోద్వేగంతో చెప్పారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవి మరణం తర్వాత ఆమె సోదరి నిర్మలా దేవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.