'రప్పా రప్పా నరుకుతాం' ప్లకార్డును ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తకు రిమాండ్
- జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఘటన
- నరుకుతామంటూ ప్లకార్డును ప్రదర్శించిన రవితేజ
- 14 రోజుల రిమాండ్ విధించిన సత్తెనపల్లి కోర్టు
ఈ క్రమంలో ప్లకార్డును ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని సత్తెనపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు.