చికోటి ప్రవీణ్ కుమార్‌పై నల్గొండలో కేసు నమోదు
- నల్గొండలో హనుమాన్ జయంతి వేడుకలో పాల్గొన్న చికోటి ప్రవీణ్
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు
- సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు
రెండు రోజుల క్రితం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో స్థానిక బీజేపీ నేతలు శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో చికోటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. చికోటి ప్రవీణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంపై స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.