మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ.. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
- తన ఇంట్లో వస్తువులను, కారును విష్ణు తీసుకెళ్లాడంటూ మనోజ్ ఫిర్యాదు
- తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారన్న మనోజ్
- మోహన్ బాబు ఇంటి వద్ద గొడవ జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు
ఈ నేపథ్యంలో జల్ పల్లిలోని ఇంటి వద్ద గొడవ జరిగే అవకాశం ఉండటంతో... మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. కొన్ని రోజుల క్రితం అంతా సద్దుమణిగిందనుకున్న తరుణంలో... మంచు కుటుంబంలో మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ మంటలు ఎప్పుడు చల్లారుతాయో వేచి చూడాలి.