స్టార్ హీరోయిన్ పై నిర్మాత అనుచిత వ్యాఖ్యలు
- శ్రద్ధాకపూర్ దెయ్యంలా నవ్వుతుందన్న దినేశ్ విజయ్
- అందుకే ‘స్త్రీ 2’ సినిమాకు ఎంపిక చేశామని వెల్లడి
- నిర్మాతపై మండిపడుతున్న అభిమానులు
ఆ పాత్ర కోసం ఆమెను ఎంచుకోవడానికి కారణం కూడా చెప్పారన్నారు. ఓసారి శ్రద్ధాకపూర్, దినేశ్ ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారని చెప్పారన్నారు. ఆ సమయంలో జరిగిన సంభాషణలో శ్రద్ధ అచ్చం దెయ్యంలా నవ్వుతుందని దినేశ్ అన్నారు. అందువల్ల ఈ పాత్రకు శ్రద్ధనే పూర్తి న్యాయం చేయగలదని దినేశ్ తనతో చెప్పారని అమర్ కౌశిక్ వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దినేశ్ విజయ్ వ్యాఖ్యలపై శ్రద్ధా కపూర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.