రేవతి భర్తను కలిసేందుకు అల్లు అర్జున్ ని అనుమతించని పోలీసులు.. కారణం ఇదే!
- కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్
- 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న బన్నీ
- కేసు కోర్టులో ఉన్నందున రేవతి భర్తను కలిసేందుకు అనుమతించని పోలీసులు
ఆ తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చారు. మరోవైపు శ్రీతేజ్ తండ్రి, మృతురాలు రేవతి భర్త భాస్కర్ ని కలిసేందుకు బన్నీని పోలీసులు అనుమతించలేదు. కేసు కోర్టులో ఉన్న కారణంగా రేవతి భర్తను, ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించలేదు.