వైసీపీ నేత తురకా కిశోర్ కు 14 రోజుల రిమాండ్
- గతంలో టీడీపీ నేతలపై దాడి
- హైదరాబాదులో తురకా కిశోర్ అరెస్ట్
- నేడు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన తురకా కిశోర్... బెంగళూరులోని తన సోదరుడు శ్రీకాంత్ వద్ద ఉంటున్నాడు. అయితే, హైదరాబాదులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. కిశోర్ పై 7 హత్యాయత్నం కేసులు, మరో 7 ఇతర కేసులు ఉన్నాయి.