ఘనంగా ఎన్టీఆర్ బావమరిది, 'మ్యాడ్' హీరో నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్
ఘనంగా జరిగిన నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్
అత్యంత ఆత్మీయుల మధ్య నిశ్చితార్థం
త్వరలోనే పెళ్లి డేట్ నిర్ణయం
అత్యంత ఆత్మీయుల మధ్య నిశ్చితార్థం
త్వరలోనే పెళ్లి డేట్ నిర్ణయం
వీరితో పాటు హీరో వెంకటేష్, నిర్మాత చినబాబు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మ్యాడ్ చిత్రంతో హీరోగా రంగ ప్రవేశం చేసిన నితిన్ నటించిన ఆయ్ కూడా ఇటీవల విడుదలై మంచి సక్సెస్‌ను నమోదు చేసుకుంది. నితిన్ నార్నే నటించిన మ్యాడ్-2 చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నితిన్ వివాహం కూడా త్వరలోనే జరగనుంది. పెళ్లి తేదీని త్వరలోనే నిర్ణయిస్తారని తెలిసింది.