బాలీవుడ్ స్టార్ హీరోతో విడిపోవడంపై ఐశ్వర్యరాయ్ షాకింగ్ కామెంట్స్!
- సల్మాన్‌తో ప్రేమలో ఉన్నప్పుడు చాలా సమస్యలు వచ్చాయన్న బ్యూటీ
- ఆ రోజులను తన జీవితంలో చీకటి రోజులుగా పేర్కొన్న వైనం
- ఆ హీరో తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని వ్యాఖ్య
సల్మాన్‌తో ప్రేమలో ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టు ఐశ్వర్య తెలిపారు. ఆ రోజులను తన జీవితంలో చీకటి రోజులుగా అభివర్ణించారు. ఆ హీరో తనను శారీరకంగా, మానసికంగా హింసించినట్టు తెలిపారు. అందుకే ఆయనతో విడిపోవాల్సి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.