కేదార్ నాథ్-బదరీనాథ్ సందర్శించిన మంచు విష్ణు 'కన్నప్ప' బృందం
- మంచు విష్ణు ప్రధాన పాత్రలో 'కన్నప్ప'
- భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం
- ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్
- హెలికాప్టర్ లో కేదార్ నాథ్, బదరీనాథ్ సందర్శనకు వెళ్లిన టీమ్
మంచు విష్ణు, మోహన్ బాబు, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ తదితరులు హెలికాప్టర్ లో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు సంప్రదాయ దుస్తులు ధరించి దైవ దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
.@ivishnumanchu and team #Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ#Kannappa