వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఈడీ దాడులు
- విశాఖలోని ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు
- ఎంవీవీ ఆడిటర్ ఇంట్లో కూడా తనిఖీలు
- ప్రస్తుతం ఇంట్లో లేని ఎంవీవీ
ఆయన ఆడిటర్ జీవీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మధురవాడలో భూమి కొనుగోళ్లకు సంబంధించి తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎంవీవీ ప్రస్తుతం ఇంట్లో లేరని ఈడీ అధికారులు చెపుతున్నారు. ఎంవీవీ తెలుగులో పలు చిత్రాలను కూడా నిర్మించారు.