'ముఫాసా: ది లయన్ కింగ్' ట్రైలర్ విడుదల చేసిన మహేశ్ బాబు
ట్రైలర్‌లో సింహానికి ప్రిన్స్ వాయిస్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఫాసాకు మహేశ్ బేస్ వాయిస్ బాగా సరిపోయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 20న ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.