'కల్కి'లోని కాంప్లెక్స్ సాంగ్ విడుదల!
- ఈ నెల 27న విడుదలైన 'కల్కి 2898 ఏడీ'
- 'కాంప్లెక్స్'లోని 'ట టక్కర' వీడియో సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్
- ఈ పాటపై చిందులేసిన ప్రభాస్, దిశా పటానీ
- కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న 'కల్కి'
కలెక్షన్లలో దుమ్మురేపుతున్న 'కల్కి'
ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 191.5 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ. 107 కోట్లు వసూలు చేసినట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. దీంతో రెండు రోజుల్లో మొత్తం రూ. 298.5 కోట్లు సాధించింది. శని, ఆదివారం వీకెండ్స్ కావడంతో వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో రెండు రోజుల్లో ఈ చిత్రం వసూళ్లు సులువుగా రూ. 550 కోట్లు దాటేస్తాయనే టాక్ నడుస్తోంది.