షూటింగ్‌లో గాయపడిన నటి ప్రియాంక చోప్రా
- ప్రియాంక కీలక పాత్రలో 'ది బ్లఫ్' సినిమా షూటింగ్
- ఆస్ట్రేలియాలో గాయపడిన ప్రియాంక చోప్రా
- చికిత్స నిమిత్తం సిడ్నీలోని ఆసుపత్రికి తరలింపు
'వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం' అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియాంక గాయపడటంతో చిత్ర బృందం షూటింగ్‌ను నిలిపివేసింది. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఆమెను సిడ్నీలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు.