ఓ ఇంటివాడైన కేకేఆర్ స్టార్ వెంకటేశ్ అయ్యర్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?
- శ్రుతి రఘునాథన్ మెడలో మూడుముళ్లు వేసిన వెంకటేశ్ అయ్యర్
- కొద్దిమంది అతిథుల సమక్షంలో వివాహం
- హాజరైన క్రికెటర్ వరుణ్ చక్రవర్తి
- శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్న అభిమానులు
ఎవరీ శ్రుతి రఘునాథన్?
లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శ్రుతి మర్చండైజ్ ప్లానర్‌గా పనిచేస్తున్నారు. బీకాంలో డిగ్రీ పూర్తిచేసిన శ్రుతి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్‌టీ) నుంచి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.