'అలగా జనం' అని వైసీపీ పేర్కొన్న వాళ్లే ఇప్పుడు గేమ్ చేంజర్లు అవుతున్నారు: నరేశ్
- ఏపీ రాజకీయాలపై నరేశ్ ఆసక్తికర ట్వీట్
- గత ఎన్నికల్లో పవన్ కోసం ప్రచారం చేసిన మైనర్లు ఇప్పుడు మేజర్లు అయ్యారని వెల్లడి
- ఓటుతో ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీగా ఉన్నారంటూ వ్యాఖ్య
ఈ 'జనం' ఈసారి ఎన్నికల్లో తియ్యని ప్రతీకారం తీర్చుకోవడమే కాదు, తియ్యని విజయం సాధించబోతున్నారు అని వివరించారు.
"ఐప్యాక్ సర్వే ప్రకారం... రాబోయే ఎన్నికల్లో విద్యార్థుల ఓట్లలో జగన్ కు 22 శాతం, కూటమికి 78 శాతం వస్తాయట. నా మాటలు గుర్తుపెట్టుకోండి... ఈ ఎన్నికల్లో యువత గేమ్ చేంజర్ కానుంది" అంటూ నరేశ్ వివరించారు.