అభిబస్ కోసం మహేశ్ బాబు కొత్త యాడ్.. నెట్టింట వీడియోల వైరల్!
- రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి అభిబస్ కోసం రెండు కొత్త యాడ్స్ చేసిన ప్రిన్స్
- రెండు ప్రచార చిత్రాల్లోనూ కామెడీని హైలైట్ చేసిన వైనం
- టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో అభిబస్ యాడ్
తాజాగా రాజేంద్రప్రసాద్‌తో కలిసి అభిబస్ కోసం ఓ రెండు కొత్త యాడ్స్ చేశారు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎప్పుడైనా అనే కాన్సెప్ట్‌తో అభిబస్ యాడ్ చేశారు. ఈ రెండు ప్రచార చిత్రాల్లో కూడా కామెడీని హైలైట్ చేశారు. ఈ యాడ్‌ను టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. గతంలోనే ఈ ప్రచార చిత్రం తాలూకు ఓ వర్కింగ్ స్టిల్‌ను ఆయన షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మహేశ్ బాబు కొత్త యాడ్స్ తాలూకు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.