ప్రధాని మోదీపై ప్రకాశ్‌రాజ్ మరోసారి విమర్శలు!
- కర్ణాటకకు కరవు పరిహారం విషయమై ప్రకాశ్‌రాజ్ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు
- 'ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు' అంటూ మోదీకి చురకలు
- ఈ వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు అర్థం చేసుకోవాలన్న ప్రకాశ్‌రాజ్
'నేను జంగమను. జంగమను ప్రజలు అందరూ తాను చెప్పినట్లు వినాలని' కొందరు నాయకులు అనుకుంటారని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు ప్రకాశ్‌రాజ్. తమకు కరవు పరిహారాన్ని విడుదల చేయాలని గతేడాది సెప్టెంబరు నుంచి కోరుతున్నా స్పందించకుండా, ఇప్పుడు కర్ణాటక నుంచి విన్నపమే రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.