జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యకు వెళ్లకపోవడానికి కారణం ఇదే!
- నిన్న అంగరంగ వైభవంగా జరిగిన అయోధ్య వేడుక
- సినీ తారలతో కళకళలాడిన ప్రాంగణం
- 'దేవర' షూటింగ్ కారణంగా వెళ్లలేకపోయిన తారక్
అయితే, 'దేవర' సినిమా షూటింగ్ బిజీ వల్లే ఆయన అయోధ్యకు వెళ్లలేదని చెపుతున్నారు. షూటింగ్ షెడ్యూల్ ముందే ఫిక్స్ అయిపోవడంతో తారక్ వెళ్లలేకపోయారట. షెడ్యూల్ ని తారక్ బ్రేక్ చేస్తే... తోటి నటీనటులతో పాటు, నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే తారక్ అయోధ్యకు వెళ్లలేకపోయారని అంటున్నారు. అయితే, ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.