2023 అత్యుత్తమ టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు దక్కని చోటు
- జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్
- జట్టులో స్థానం దక్కించుకున్న నలుగురు భారత ఆటగాళ్లు
- కీపర్ గా విండీస్ కు చెందిన నికోలస్ పూరన్
జట్టులో ఇంగ్లాండ్ కు చెందిన ఫిల్ సాల్డ్, న్యూజిలాండ్ కు చెందిన మార్క్ చాప్ మన్, జింబాబ్వేకు చెందిన సికందర్ రాజా, ఉగాండా ఆల్ రౌండర్ అల్పేశ్ రంజానీ, వికెట్ కీపర్ గా వెస్టిండీస్ కు చెందిన నికోలస్ పూరన్, ఐర్లండ్ కు చెందిన మార్క్ అడైర్, జింబాబ్వేకు చెందిన రిచర్డ్ నగర్వాను ఎంపిక చేసింది.