'మలైకోటై వాలిబన్' అఫిషియల్ ట్రైలర్ ను పంచుకున్న చిరంజీవి
- మోహన్ లాల్ కథానాయకుడిగా మలైకోటై వాలిబన్
- లిజో జోస్ పెల్లిస్సెరి దర్శకత్వంలో భారీ చిత్రం
- జనవరి 25న రిలీజ్
"మలైకోటై వాలిబన్ అఫిషియల్ ట్రైలర్ ఇదిగో. ప్రియమైన లాలెట్టన్ మోహన్ లాల్ కు, లిజో జోస్ పెల్లిస్సెరీకి, చిత్రబృందానికి శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, మలైకోటై వాలిబన్ చిత్ర ట్రైలర్ వీడియో లింకును కూడా పోస్ట్ చేశారు. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మోహన్ లాల్ సరసన సోనాలీ కులకర్ణి కథానాయిక. ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు.