ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...!
- ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
- ఒకే నెలలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్
- మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు
- మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు
ఈసారి పదో తరగతి పరీక్షలకు 6 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాయనున్నారని వివరించారు. ఇంటర్మీడియట్ కు సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఉంటాయని మంత్రి బొత్స వెల్లడించారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్...

పదో తరగతి పరీక్షల షెడ్యూల్...