ప్రైవేట్ పార్టీలో మహేశ్ బాబు, రామ్ చరణ్.. ఫొటోలు వైరల్
- కుటుంబాలతో కలిసి పార్టీకి హాజరైన మహేశ్, చరణ్
- ఫ్యామిలీలతో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన స్టార్ హీరోలు
- మహేశ్ బాబు బయట కనిపించడం చాలా అరుదు
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఇద్దరు హీరోలు తమ తదుపరి సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో చరణ్ బిజీగా ఉన్నారు. మరోవైపు 'గుంటూరు కారం' సినిమాతో మహేశ్ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.