నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి: అనసూయ
- తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఆసక్తికర ట్వీట్
- భర్తపై అమితమైన ప్రేమను వ్యక్తం చేసిన అనసూయ
- నీలాంటి భర్త, కొడుకు, తండ్రి ప్రపంచానికి కావాలని వ్యాఖ్య
తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. నీలాంటి భర్త, నీలాంటి తండ్రి, నీలాంటి కొడుకు, నీలాంటి అల్లుడు, నీలాంటి అన్న... మొత్తానికి నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి అని ఆమె తన భర్తపై ప్రేమను వ్యక్తం చేసింది. తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.