సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు కేసీఆర్ కు కనిపించడంలేదా?: ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
- సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
- కేసీఆర్ అందరికంటే పెద్ద హిందువునని చెప్పుకుంటాడన్న లక్ష్మణ్
- ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్న
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే, కొందరు సనాతన ధర్మంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మంపై దాడులు చేసే వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.