తమ్ముడి ‘బేబి’, నా ’ఖుషి‘ హిట్ అయ్యాయి: విజయ్ దేవరకొండ
- ఈ ఏడాది తమ కుటుంబానికి కలిసొచ్చిందన్న స్టార్ హీరో
- ఖుషి చిత్ర బృందం, కుటుంబంతో యాదాద్రి సందర్శన
- తమలాగే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నానన్న విజయ్
ఆ సంస్థ నిర్మించిన రెండు చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం, ఇప్పుడు ‘ఖుషి’ హిట్ అవడం సంతోషకరం అని చెప్పాడు. తమలాగే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని దేవుడిని కోరుకున్నానని విజయ్ తెలిపాడు. ఖుషి దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యర్నేని, వై.రవిశంకర్ కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.