సోనియాగాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
- స్వల్ప జ్వరంతో సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిక
- పర్యవేక్షిస్తున్న వైద్య బృందం
- ఈ ఏడాది జనవరిలో ఒకసారి, మార్చిలో మరోసారి అదే ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత
- ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
ఆ తర్వాత మార్చి 2న జ్వరంతో అదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ తర్వాత కోలుకున్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 31న ముంబైలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశంలో కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అంతలోనే ఆమె మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.