డల్లాస్ లో 'ఖుషి' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సమంత సందడి.. వీడియో ఇదిగో!
- ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన 'ఖుషి'
- తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ
- యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా టాప్ 10లో ఉండాలన్న సమంత
ఈ క్రమంలో డల్లాస్ లో నిర్వహించిన 'ఖుషి' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సమంత సందడి చేసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, స్వదేశాన్ని విడిచి ఇక్కడకు వచ్చినా మన సంస్కృతి, సంప్రదాయాలని కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాప్ టెన్ లో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.