ముంబైకి మకాం మార్చినట్టు రూమర్లు.. స్పందించిన నటుడు సూర్య
- ఆ వార్తల్లో నిజం లేదన్న సూర్య
- చదువు కోసం తన కుమార్తె, కొడుకు మాత్రమే అక్కడ ఉంటున్నారని స్పష్టీకరణ
- ప్రస్తుతం ‘కంగువ’ సినిమాలో నటిస్తున్న సూర్య
సూర్య ప్రస్తుతం ‘కంగువ’ అనే సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య విభిన్న వేషాల్లో కనిపించనున్నారు. హీరోయిన్‌గా దిశా పటానీ నటిస్తున్నారు. త్రీడీలో వస్తున్న ఈ సినిమా 10కిపైగా భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది.