కొత్త డైరెక్టర్లు, రైటర్లకు ఆర్జీవీ డెన్ ఆహ్వానం
- హైదరాబాద్‌లో ఆర్జీవీ డెన్ పేరిట ఆఫీస్ ప్రారంభించిన రామ్ గోపాల్ వర్మ
- కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటన
- వివరాలకు ఆర్జీవీ డెన్ వెబ్ సైట్ చూడాలని సూచన
తాజాగా ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేశారు. తమ సంస్థలో పని చేసేందుకు ఆసక్తిఉన్న వర్దమాన డైరెక్టర్లు, రైటర్లు, సినిమాటోగ్రాఫర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు https://rgvden.com వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి కేటగిరికి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి, ఇచ్చిన టాస్కులు చేసి, డీటెయిల్స్ పంపించాలని సూచించారు.